Ys Vijayamma ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. 

0
7

తృటిలో తప్పిన ముప్పు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు.. తర్వాత వైఎస్‌ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి.. కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి దగ్గర.. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. దీంతో విజయమ్మ మరో కారులో అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. ఆమె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here